Anchor Manjusha Latest Photos Trending On Social Media - Sakshi
Sakshi News home page

Manjusha Latest Photos: మంజూష అందానికి మతి పోవాల్సిందే (ఫొటోలు)

Apr 18 2023 1:25 PM | Updated on Apr 19 2023 3:46 PM

Anchor Manjusha Latest Pics - Sakshi

యాంకర్ మంజూష బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు

ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన మంజూష

యాంకర్‌గానే మంచి తెచ్చుకున్న భామ

టాలీవుడ్‌లో యాంకర్‌గా రాణిస్తోన్న మంజూ

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆమె స్వస్థలం

నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది

ఈవెంట్స్, ఇంటర్వ‍్యూలోతో బిజీగా ఉంటోన్న భామ

దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్.

ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చిన మంజూష

పూర్తిగా యాంకరింగ్‌పైనే దృష్టి పెట్టిన ముద్దుగుమ్మ

బొద్దు బొద్దుగా ఉన్న ఫోటోలు షేర్ చేసిన యాంకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement