కరోనా కొత్త వేరియంట్‌పై నేడు ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ | Sakshi
Sakshi News home page

కరోనా కొత్త వేరియంట్‌పై నేడు ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

Published Fri, Dec 22 2023 12:58 AM

తేది : 22–12–2023 (శుక్రవారం)
సమయం: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు.. - Sakshi

దేశంలో కరోనా జేఎన్‌1 వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.. కొత్త వేరియంట్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది... కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరోనా వస్తే ఎలాంటి మందులతో పాటు సలహాలు తీసుకోవాలి.. తదితర వాటిపై ‘సాక్షి’ ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌ (ఎండీ) డాక్టర్‌ జలగం తిరుపతిరావుతో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రజలు ఈ కింది నంబర్లకు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు.

డాక్టర్‌ జలగం

తిరుపతిరావు

ప్రముఖ జనరల్‌

ఫిజీషియన్‌(ఎండీ)

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు:

89780 36828

77990 77910

1/1

Advertisement
Advertisement