హరియాణా బీజేపీ సర్కారుకు కౌంట్‌డౌన్‌ | BJP govt countdown has started in Haryana | Sakshi
Sakshi News home page

హరియాణా బీజేపీ సర్కారుకు కౌంట్‌డౌన్‌

Sep 13 2024 5:59 AM | Updated on Sep 13 2024 7:08 AM

BJP govt countdown has started in Haryana

మాజీ సీఎం భూపీందర్‌ హుడా 
 

న్యూఢిల్లీ/చండీగఢ్‌/కురుక్షేత్ర: హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని మాజీ సీఎం భూపీందర్‌ హుడా వ్యాఖ్యానించారు. అవినీతి, చేతగాని ప్రభుత్వం గద్దెదిగడం ఖాయ మని స్పష్టం చేశారు. 

బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, తప్పుడు హామీలతో పదేళ్లుగా ప్రజలను దోచుకుందని, అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించనుందని ఆయన ఆరోపించారు. నామినేషన్‌ వేసిన ప్రముఖులు: కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జే వాలా, మాజీ సీఎం బన్సీలాల్‌ మునిమనవరాలు, బీజేపీకి చెందిన శ్రుతి చౌదరి, కురుక్షేత్ర ఎంపీ నవీన్‌ జిందాల్‌ తల్లి సావిత్రీ జిందాల్‌ గురువారం నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement