Rana No 1 Yaari Season 3: నాకు అదే సులభం! - Sakshi
Sakshi News home page

నాకు అదే సులభం!

Mar 13 2021 1:52 AM | Updated on Mar 13 2021 10:56 AM

Rana No1 Yaari In AHA - Sakshi

‘‘నేను చాలా షోస్‌కి గెస్ట్‌గా వెళ్లాను. హోస్ట్‌గానూ చేశాను. గెస్ట్‌గా ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే, గెస్ట్‌గా ఉండడం కంటే హోస్ట్‌గా ఉండడమే సులభమని అర్థమైంది’’ అని హీరో రానా అన్నారు. ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న ‘నెం.1 యారీ’ గేమ్‌ 3వ సీజన్‌ ఓటీటీ వేదిక ‘ఆహా’లో సందడి చేయనుంది. విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు చేసిన సీజన్స్‌కు డిఫరెంట్‌గా, కొత్తగా మూడో సీజన్‌ ఉంటుంది. ట్రంప్‌ కార్డ్‌ గేమ్‌ షోను సినీ స్టార్స్‌తో ఆడనున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement