Rakul, Kajal, Sreemukhi And Other Celebrities Latest Social Media Updates - Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: రకుల్‌ కొంటె చూపులు.. ఊర్వశీ రౌతేలా ఫ్లవర్‌ డ్యాన్స్‌

May 20 2023 4:23 PM | Updated on May 20 2023 4:46 PM

Rakul Preet Singh, Kajal Agarwal, Sreemukhi Other Cine Celebrities Latest Social Media Updates - Sakshi

 థాయిలాండ్ లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోందీ యాంకర్‌ శ్రీముఖి. మాయా బే బీచ్‌లో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

సంపూర్ణ వేసవి ఆనందం అంటే ఇదే అంటూ కుమారుడికి ఐస్‌క్రీమ్‌ తినిపిస్తున్న ఫోటోని షేర్‌ చేసింది కాజల్‌

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫ్లవర్‌ డ్యాన్స్‌తో అదరగొట్టింది ఊర్వశీ రౌతేలా

కొంటె చూపులతో కుర్రకారు మతులు పోగొడుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement