మాల్దీవుల్లో రకుల్‌ రచ్చ..చీరలో అనసూయ హొయలు

Rakul, Anasuya And Other Film Celebrities Social Media Posts - Sakshi

మాల్దీవుల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ స‌మ్మ‌ర్ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె బికినీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న దివి

చీరలో అనసూయ అందాల ప్రదర్శన

సంప్రదాయ దుస్తుల్లో ఫోటోషూట్‌ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది జబర్దస్త్‌ ఫేం  వర్ష .
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top