First single from Dulquer Salmaan's 'King of Kotha' telugu version out - Sakshi
Sakshi News home page

పోటీ లేదులే..

Jul 31 2023 5:49 AM | Updated on Jul 31 2023 11:44 AM

Dulquer Salmaan King Of Kotha telugu version lyrical out - Sakshi

‘కింగ్‌ ఆఫ్‌ కోత’లో ఓ దృశ్యం

‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ చిత్రం లోనిది. దుల్కర్‌ సల్మాన్  హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్  చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.

ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్‌ లిరికల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించగా, కృష్ణ కాంత్‌ సాహిత్యం సమకూర్చారు. ఎల్‌వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్  పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement