Jacqueline Fernandez, Janhvi Kapoor, Malvika Sharma, Alia Bhatt, Anchor Anasuya And Others Latest Instagram Photos - Sakshi
Sakshi News home page

Social Hulchul: అలియా సొగసులు.. జాన్వీ వయ్యారాలు.. జాక్వెలిన్‌ నాభి అందాలు

Jul 19 2023 5:03 PM | Updated on Jul 19 2023 6:10 PM

Alia Bhatt, Janhvi Kapoor And Other Star Social Media Posts - Sakshi

బాలీవుడ్​ హీరోయిన్‌ జాక్వెలిన్​ రోజు రోజుకు మరింత అందంగా రెడీ అవుతోంది. తాజాగా తన నాభి అందాలను చూపిస్తూ కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

స్లీవ్ లెస్ బ్లౌజ్.. చీరకట్టులో కట్టిపడేస్తున్న  అలియా భట్

అనసూయ విదేశాల్లో ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తుంది. వాషింగ్టన్‌లోని సిటీలో ఫుల్‌ డ్రెస్‌తో నవ్వూతూ రోడ్లు, హార్బర్‌లో దిగిన పిక్స్‌ని షేర్ చేసింది

Advertisement
 
Advertisement
Advertisement