బాఘీ, బాఘీ 2, వార్ తదితర సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ కాన్వాయ్ పై ముగ్గురు దుండగులు దాడి చేశారు. ముంబైలోని ఆదివారం సాయంత్రం కాల్పులు జరిపారు. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ కారు డ్రైవర్‌కి తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలోనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. అయితే ఇదెవరు చేశారు? ఎందుకు చేశారనే విషయాల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడీ విషయం బాలీవుడ్లో షాకింగ్‌గా మారింది.
ఇకపోతే ఈ దాడి చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. గతంలో వీళ్లు సల్మాన్ ఖాన్‌పై కూడా కాల్పులు జరిపారు. ఏకంగా చంపేస్తామని బెదిరించారు. అప్పటినుంచి సల్మాన్ తన సెక్యూరిటీ పెంచుకున్నాడు.
Multiple shots fired by unknown gunmen at Tiger Shroff and his driver. Tiger is reportedly safe! But what could be the motive? He doesn’t seem to be involved in any major controversy. More details awaited.#TigerShroff https://t.co/qql4qni4TN
— Nikhil saini (@iNikhilsaini) October 18, 2026
Firing on Actor Tiger Shroff car : A firing incident has been reported under #Juhu Police Station. Actor #TigerShroff is safe and has not sustained any gunshot injuries. Further investigation is underway: Mumbai Police. #Mumbai https://t.co/AmNIKxEpp9
— Sonu Kanojia (@NNsonukanojia) October 18, 2026


