అరరే... ఇట్లయితే ఎట్లా! | Youth fail to identify Bapu in Gujarat, Video goes viral | Sakshi
Sakshi News home page

అరరే... ఇట్లయితే ఎట్లా!

Jul 14 2024 1:01 AM | Updated on Jul 14 2024 1:01 AM

Youth fail to identify Bapu in Gujarat, Video goes viral

వైరల్‌ 

‘మడిసన్నాక కాస్త కళాపోషణే కాదు కాస్తో కూస్తో జనరల్‌ నాలెడ్జ్‌  కూడా ఉండాలి’ అనిపిస్తుంది ఈ వైరల్‌ వీడియోను చూస్తే. ‘మన జాతిపిత ఎవరు?’ అనే ప్రశ్నకు ఎంతోమంది యంగ్‌స్టర్స్‌ చెప్పిన జవాబులు ‘అయ్‌ బాబోయ్‌’ అనిపిస్తాయి. 

‘మా జాతిపిత సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌’ అని సమాధానం చెప్పింది ఒక అమ్మాయి. మరో అమ్మాయి... ‘నరేంద్ర మోదీ’ అని చెప్పి నాలుక కర్చుకొని ‘కాదు...కాదు...నిజంగా చె΄్పాలంటే ఐ హ్యావ్‌ నో ఐడియా’ అన్నది. ‘నాకు తెలుసు గానీ మీరు సడన్‌గా అడిగే సరికి గుర్తు రావడం లేదు’ అని నైస్‌గా తప్పించుకున్నారు ఒకరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement