అభివృద్ధి చేశారిలా... | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేశారిలా...

Published Fri, May 10 2024 1:40 PM

-

చేపట్టిన పని పనుల నిధులు

సంఖ్య

సీసీ రోడ్లు 69 రూ.10.93 కోట్లు

సీసీ డ్రెయిన్లు 75 రూ.6.25 కోట్లు

మంచినీటి సరఫరా 42 రూ.2.23 కోట్లు

వీధిదీపాల నిర్వహణ 14 రూ.67.28 లక్షలు

పార్కుల సుందరీకరణ 8 రూ.77.80 లక్షలు

నాడు–నేడు (మొదటి విడత) 8 రూ.2.22 కోట్లు

నాడు–నేడు (రెండో విడత) 13 రూ.5.91 కోట్లు

నాడు–నేడు (రెండో విడత–ఎ) 9 రూ.7.75 లక్షలు

వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ 2 రూ.1.01 కోట్లు

ఏఐఐబీ పథకం (గోదావరి జలాల సరఫరా) 2 రూ.58.09 కోట్లు

పేదలందరికీ ఇళ్లు (రోడ్లు) 8 రూ.2.33 కోట్లు

పేదలందరికీ ఇళ్లు పథకం (పూడిక పనులు) 6 రూ.5.07 కోట్లు

పేదలందరికీ ఇళ్లు (నీటి సరఫరా) 7 రూ.1.65 కోట్లు

డంపింగ్‌ యార్డు (ఘన పదార్థాలు వేరు చేయడం) 1 రూ.3.29 కోట్లు

డంపింగ్‌ యార్డు ప్రాసెసింగ్‌ 1 రూ.23.88 లక్షలు

మాలకోడు (మురుగునీటి శుద్ధీకరణ) 1 రూ.6.10 లక్షలు

మురుగునీటి శుద్ధీకరణ (ప్లాంట్‌) నిర్మాణం 1 రూ.4.95 కోట్లు

మాలకోడు సుందరీకరణ 1 రూ.4.52 కోట్లు

జగనన్న కాలనీలో నీటి సరఫరా 1 రూ.5.30 కోట్లు

మలవ్యర్థ శుద్ధీకరణ ప్లాంట్‌ 1 రూ.2.05 కోట్లు

చెత్త సేకరణ (ఈ–ఆటోలు) రూ.24.06 లక్షలు

రివర్‌ ఫ్రంట్‌ పార్కు 1 రూ.1.00 కోట్లు

ఈట్‌ సీ్త్రట్‌ 1 రూ.80.00 లక్షలు

గణపతి జంక్షన్‌ అభివృద్ధి రూ.67 లక్షలు

ఆర్‌అండ్‌బీ రోడ్డు 3 రూ.7.80 కోట్లు

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం 1 రూ.200.74 కోట్లు

గడ్డర్‌ బ్రిడ్జి నిర్మాణం 1 రూ.4.65 కోట్లు

100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం 1 రూ.19.60 కోట్లు

ఆర్టీసీ బస్టాండ్‌ అభివృద్ధి 1 రూ.6.00 కోట్లు

షాదీ ఖానా నిర్మాణం 1 రూ.1.00 కోట్లు

Advertisement
 
Advertisement
 
Advertisement