పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

Pedakurapadu Excise SI Attempted Suicide - Sakshi

సాక్షి, గుంటూరు : పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కాగా.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపుల వల్లే ఎస్‌ఐ గీత ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. దీంతో సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసి, విచారణకు ఆదేశించారు. (మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top