Police Raids House In Nalgonda Brothel House - Sakshi
Sakshi News home page

Nalgonda: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు

Nov 8 2021 9:00 AM | Updated on Nov 8 2021 12:54 PM

Nalgonda Police Raid On Prostitution House - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌చారి పూజారిగా పని చేస్తున్నాడు

నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేశామని పోలీసులు తెలిపారు. ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను సఖి కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న ఓ మహిళ విటురాలుగా ఉందని అన్నారు. కాగా రమేష్‌చారి తిప్పర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు.   
 

Advertisement
 
Advertisement
Advertisement