No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 25 2024 1:35 AM

-

ఇంటర్మీడియట్‌ బోర్డు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ

సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల

జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో ఎగ్జామినర్‌లు

దిద్దే ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేసి, విధి విధానాలు సూచించారు. శుక్రవారం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రారంభానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్‌ మూల్యాంకనంపై ప్రత్యేక కథనం.

Advertisement
 
Advertisement
 
Advertisement