పండుగ సందర్బంగా భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు (బుధవారం) స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. పసిడి ధరలు హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలలో ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


