Petrol And Diesel Price, Fuel Price Unchanged Today - Sakshi
Sakshi News home page

Petrol, Diesel Prices Today: దిగిరాని ధరలు

May 26 2021 10:25 AM | Updated on May 26 2021 2:39 PM

Petrol Diesel Prices Unchanged On 26th May 2021 - Sakshi

Petrol, Diesel Prices Today: ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. మంగళవారం వరుసగా 23 పైసలు, 25 పైసల మేర పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర. 99.71, డీజిల్‌ ధర. 91.57 రూపాయాలుగా ఉంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధరలు వరుసగా.. 93.44, 84.32 వద్ద స్థిరంగా ఉన్నాయి. 

ఇక రాజస్తాన్‌లోని కొన్ని పట్టణాల్లో ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయలు దాటేయగా... మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ సెంచరీ మార్కు దిశగా పరుగులు తీస్తోంది. 
చెన్నై: పెట్రోల్‌- రూ.95.06, డీజిల్‌- రూ. 89.11
కోల్‌కతా: పెట్రోల్‌- రూ. 93.49, డీజిల్‌- రూ. 87.16
హైదరాబాద్‌: పెట్రోల్‌- రూ. 97.27, డీజిల్‌- రూ. 92.07

Advertisement
 
Advertisement
Advertisement