బంగారం, వెండిపై బిగ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు తగ్గుముఖం | Gold, Silver Prices Fall After Long Rally - Today Gold Rate, Silver Price | Sakshi
Sakshi News home page

బంగారం, వెండిపై బిగ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు తగ్గుముఖం

Aug 25 2026 11:17 AM | Updated on Aug 25 2026 11:42 AM

Gold, Silver Prices Fall After Long Rally - Today Gold Rate, Silver Price

దేశంలో బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరిగిపోయిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు కూడా శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold and silver prices today1
1/5

Gold and silver prices today2
2/5

Gold and silver prices today3
3/5

Gold and silver prices today4
4/5

Gold and silver prices today5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement