పులివెందుల : వైఎస్ ప్రమీలమ్మ నామినేషన్ దాఖలు | YS Pramilamma Files Nomination as YSRCP Candidate for Pulivendula Municipal Chairperson | Sakshi
Sakshi News home page

పులివెందుల : వైఎస్ ప్రమీలమ్మ నామినేషన్ దాఖలు

Oct 16 2026 3:13 PM | Updated on Oct 16 2026 3:31 PM

YS Pramilamma Files Nomination as YSRCP Candidate for Pulivendula Municipal Chairperson

సాక్షి,వైఎస్సార్‌: పులివెందుల మున్సిపల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్‌ ప్రమీలమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వైఎస్ ప్రమీలమ్మ స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి పులివెందులలోని దివంగత వైఎస్ జయమ్మ రాజారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు ప్రత్యక్షంగా పాల్గొని వైఎస్ ప్రమీలమ్మకు సంఘీభావం తెలిపారు. నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీతో పులివెందుల పట్టణంలో సందడి నెలకొంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement