తాడేపల్లి గూడెం నేతలతో వైఎస్‌ జగన్ భేటీ | YS Jagan meets with Tadepalli Gudem leaders | Sakshi
Sakshi News home page

తాడేపల్లి గూడెం నేతలతో వైఎస్‌ జగన్ భేటీ

Apr 7 2026 7:44 PM | Updated on Apr 7 2026 8:06 PM

YS Jagan meets with Tadepalli Gudem leaders

సాక్షి, పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ రేపు( బుధవారం) తాడేపల్లి గూడెం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై నాయకులతో చర్చించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement