రేపు వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం | Ys Jagan To Hold Key Meeting With Ysrcp Leaders At Tadepalli | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం

Jun 24 2025 6:08 PM | Updated on Jun 24 2025 7:19 PM

Ys Jagan To Hold Key Meeting With Ysrcp Leaders At Tadepalli

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు పాల్గొంటారని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement