మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan extends greetings on Maha Shivaratri | Sakshi
Sakshi News home page

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Feb 26 2025 8:59 AM | Updated on Feb 26 2025 11:44 AM

YS Jagan extends greetings on Maha Shivaratri

పాత (చిత్రం)

సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రజలందరిపై మహాశివుడి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement