విజయపాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు | Vijayapal granted conditional bail | Sakshi
Sakshi News home page

విజయపాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

Feb 13 2025 6:22 AM | Updated on Feb 13 2025 6:22 AM

Vijayapal granted conditional bail

గుంటూరు లీగల్‌: సీఐడీ విశ్రాంత అధికారి ఆర్‌.విజయపాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు విజయపాల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో రెండో అడిషనల్‌ జిల్లా సెషన్‌ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఆయనకు మంజూరు చేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement