48 గంటల్లో వర్షాలు | Light To Moderate Rains For Next 48 Hours In Andhra Pradesh, Check Weather Update Inside | Sakshi
Sakshi News home page

Rainfall Update In AP: 48 గంటల్లో వర్షాలు

Jun 21 2025 5:44 AM | Updated on Jun 21 2025 8:57 AM

Light to moderate rains for next 48 hours in andhra pradesh

మహారాణిపేట (విశాఖ): రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నేపథ్యంలో బలమైన గాలులు గంటకు 40–50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా,రాయలసీమ తదితర ప్రాంతాల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది.  

Advertisement
 
Advertisement
Advertisement