గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిలకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Mahatma Gandhi And Lal Bahadur Shastri | Sakshi
Sakshi News home page

గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిలకు వైఎస్‌ జగన్‌ నివాళి

Oct 2 2024 10:36 AM | Updated on Oct 2 2024 11:26 AM

YS Jagan Pays Tribute To Mahatma Gandhi And Lal Bahadur Shastri

జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement