How To Check AP Inter 1st Year & 2nd Year Supplementary Results 2023; Direct Link Here - Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ వెల్లడి

Published Tue, Jun 13 2023 7:04 PM

How To Check AP Inter Supplementary Exams 2023 Result Details - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇవాళ(మంగళవారం, జూన్‌ 13) వచ్చేశాయ్‌. ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ ఫలితాల్ని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు రిలీజ్‌ చేశారు. 

మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/వొకేషనల్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు.

ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Advertisement
Advertisement