రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు | Heavy Rain Forecast In AP For Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

Oct 9 2021 8:08 PM | Updated on Oct 9 2021 8:08 PM

Heavy Rain Forecast In AP For Tomorrow - Sakshi

ఉత్తర అండమాన్‌ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు(ఆదివారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు(ఆదివారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రేపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు.
చదవండి:
Heavy Rain: హైదరాబాద్‌లో ఉరుములు.. మెరుపులు.. 

Advertisement
 
Advertisement
Advertisement