Ambati Rayudu-CM YS Jagan: ప్రజలందరి నమ్మకం మీపైనే.. సీఎం జగన్‌పై అంబటి రాయుడు ప్రశంసలు | Ambati Rayudu Praises AP CM YS Jagan - Sakshi
Sakshi News home page

ప్రజలందరి నమ్మకం మీపైనే.. సీఎం జగన్‌పై క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసలు

Apr 21 2023 4:14 AM | Updated on Apr 21 2023 9:25 AM

Cricketer Ambati Rayudu praises Andhra Pradesh CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన తర్వాత.. సీఎం జగన్‌ నౌపడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆ ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దానిని అంబటి రాయుడు రీట్వీట్‌ చేస్తూ.. ‘మన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్‌’ అంటూ కొనియాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement