పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌ | Cm Jagan Attends Wedding Ceremony Of Poonam Malakondaiah Son | Sakshi
Sakshi News home page

పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌

Nov 24 2023 12:45 PM | Updated on Nov 24 2023 1:56 PM

Cm Jagan Attends Wedding Ceremony Of Poonam Malakondaiah Son - Sakshi

సాక్షి, తాడేపల్లి: సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. పోరంకి ఎం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను సీఎం ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement