స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం | Ashok Gajapathi Raju comments about TDP Boycott MPTC & ZPTC Elections | Sakshi
Sakshi News home page

స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం

Apr 3 2021 4:46 AM | Updated on Apr 3 2021 4:46 AM

Ashok Gajapathi Raju comments about TDP Boycott MPTC & ZPTC Elections - Sakshi

విజయనగరం రూరల్‌: పరిషత్‌ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయమే ఆఖరు కాదని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీలో ఉండాలా, లేదా అనేది నిర్ణయించుకుంటామని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు చెప్పారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement