Andhra Pradesh Inter 2 nd Year Results Will Be Released Tomorrow - Sakshi
Sakshi News home page

ఏపీ: రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

Jul 22 2021 3:54 PM | Updated on Jul 22 2021 4:03 PM

AP Inter 2nd Year Results Release July 23th 2021 - Sakshi

సాక్షి, అమరావతి: రేపు(శుక్రవారం) ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు  ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement