సమర్థంగా ఏర్పాటు్ల | Sakshi
Sakshi News home page

సమర్థంగా ఏర్పాటు్ల

Published Tue, May 14 2024 4:20 AM

సమర్థ

నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. విధులకు కేటాయించిన సిబ్బంది ఇప్పటికే సంబంధిత కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 5.30కు ఈవీఎం పనితీరుపై పరిశీలన.. మాక్‌ పోలింగ్‌ జరగనుంది. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దిన అనంతరం పోలింగ్‌ ప్రక్రియను జరపాల్సి ఉంటుంది. పోలింగ్‌ పూర్తయిన అనంతరం ఈవీఎంలకు సీల్‌ వేసేంత వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను సీల్‌ చేసి నేరుగా స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చాల్సి ఉంది. నెల్లూరు లోక్‌సభతో పాటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌ను నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు..

పురుషులు

10,08,792

జిల్లాలో ఓటర్ల సంఖ్య

20,62,439

పోలింగ్‌ కేంద్రాలు

2470

పోలింగ్‌ సిబ్బంది :

20 వేల మంది

సమర్థంగా ఏర్పాటు్ల
1/1

సమర్థంగా ఏర్పాటు్ల

Advertisement
 
Advertisement
 
Advertisement