-
స్విమ్ సూట్లో నటి ఫొటోలు వైరల్..
నీటిలో బ్యూటీస్ అంటేనే ఆ అందాలు కనువిందే. హీరోయిన్ శ్రియ లాంటి సొగసైన భామ సిమ్ డ్రస్‌లో సముద్ర నీటి అడుగు భాగంలో హుషారుగా ఈదుతుంటే ఆ సొగసు చూడతరమా. శ్రియలో మంచి నటి ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందాల విషయానికి వస్తే శివాజీ లాంటి చిత్రాలలో శ్రియ అందాలను యువత తనివిదీరా చూసి ఆస్వాదించేశారు. విజయ్, విక్రమ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకుంది. అయితే కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేవన్నది నిజం. తాజాగా నరకాసురన్ చిత్రంతో ప్రతి నాయకిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఇండోనేషియ వెళ్లిన శ్రియ అక్కడ సముద్ర తీరంలో టూపీస్ దుస్తులతో జలకాలాడింది. అక్కడ మత్స్య కన్యలా ఈదుకుంటూ చేసిన విన్యాసాలను, భంగిమలను హాలీవుడ్ ఫోటోగ్రాఫర్‌తో పోటోలు తీయించుకుని వాటిని ఇంటర్నెట్లో పోస్టు చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవకాశాలు అంతగా లేకపోయినా తన అందాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికే శ్రియ ఇలాంటి అర్ధ నగ్న ఫోటోలను ప్రచారానికి ఉపయోగించుకుంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇక నెటిజన్లు మాత్రం టూపీస్ దుస్తుల్లోని శ్రియ ఫోటోలను తెగ వాడేసుకుంటున్నారు. -
నాపై కుట్ర జరుగుతోంది
తనపై కుట్ర జరుగుతోందని నటి శ్రీయ ఆరోపిస్తున్నారు. శ్రీయ మార్కెట్ ప్రస్తుతం దిగజారింది. కొత్త చిత్రాల అవకాశాలూ తగ్గుముఖం పట్టాయి. రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలో నటించిన తర్వాత నయనతార, త్రిష వలే మార్కెట్‌ని స్థిరంగా ఉంచుకోగలరని పలువురు భావించారు. అయితే వరుసగా చిత్రాలు ఫ్లాప్ కావడంతో వెనుకబడ్డారు. తమిళంలో చివరిగా రౌద్రం చిత్రంలో నాయకిగా నటించారు. ఈ చిత్రం 2011లో వచ్చింది. ఆ తర్వాత ఆమె కన్నడంలో నటించిన చంద్రా చిత్రాన్ని డబ్ చేసి తమిళంలో విడుదల చేశారు. చాలా కాలంగా చిత్రాలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో శశికుమార్ కథానాయకునిగా బాలా దర్శకత్వం వహిస్తున్న తారై తప్పట్టై చిత్రంలో నటించేందుకు శ్రీయను ఎంపిక చేశారు. దీంతో సంతోషించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యారు. చిత్రం షూటింగ కోసం చెన్నైలో బస చేశారు. అయితే చివరి క్షణంలో ఈ అవకాశమూ చేజారింది. ఆమెకు బదులు వరలక్ష్మి నటిస్తున్నారు. కొందరు చిత్రంలో శ్రీయ వద్దంటూ సూచనలు చేయడంతో తొలగించినట్లు వార్తలు వ్యాపించాయి. దీంతో శ్రీయ మనో వేదనకు గురయ్యారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్‌డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement