-
ఆడాలంటే ఇంకో రెండు నెలలు ఆగాలి
తాను మళ్లీ రాకెట్ పట్టేందుకు కనీసం రెండు నెలలు సమయం ఉందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సానియా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఆటకు దూరమవడం... గత అక్టోబర్ నుంచి విశ్రాంతికే పరిమితమవడం తనకు అసహనం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. -
38 మంది సజీవ దహనం
బీజింగ్: చైనాలో ఓ విరామ ఆశ్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి 7.30 తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పింగ్ దింగ్ షాన్ అనే నగరంలోఓ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనంలోని అపార్ట్ మెంట్లో కాంగ్లెయువాన్ అనే వృద్ధాశ్రమం ఉంది. ఇందులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించే సమయానికి దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. మిగితావారు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement