breaking news
nude scene
-
'నగ్నదృశ్యాలు ఇబ్బందికరం'
లండన్: నగ్నంగా నటించడం ఇబ్బందికరమేనని హాలివుడ్ యాక్షన్ స్టార్ ఆర్నార్డ్ ష్వార్జ్ నెగ్గర్ అంగీకరించాడు. తాజా చిత్రం 'టెర్మినేటర్ జెనిసిస్' కోసం అతడు దస్తులు త్యజించాడు. అయితే ఈ దృశ్యాల్లో నటించేందుకు ఇబ్బంది పడినా తమాషా ఉంటుందని 67 ఏళ్ల ష్వార్జ్ నెగ్గర్ పేర్కొన్నాడు. 'నగ్న దృశ్యాలు ఇబ్బందికరం. కానీ మా సినిమాలో ఈ సన్నివేశం తమాషాగా ఉంటుంది. సరదా సంవాదం, మాటలతో హాస్యభరితంగా ఈ సీన్ ఉంటుంద'ని ష్వార్జ్ నెగ్గర్ తెలిపాడు. -
'ఎవరు చెప్పారు? న్యూడ్ సీన్లు లేవు'
ముంబయి: మధుర్ బండార్కర్ కొత్త చిత్రం క్యాలెండర్ గర్ల్స్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఆయన చిత్రంలో న్యూడ్ (అశ్లీల) సన్ని వేశాలు ఉన్నాయని, అయితే, ఆ విషయం వివాదం అవుతుందని తెలుసుకొని జాగ్రత్తగా తొలి ట్రైలర్ నుంచి కట్ చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఈ విషయంపై మధుర్ బండార్కర్ వెంటనే స్పందించారు. అలాంటి సన్ని వేశాలు తన చిత్రంలో లేనే లేవని అన్నారు. 'అసలు ఈ వార్తలు ఎవరు చెప్పారో నాకు అస్సలు తెలియదు. కానీ ఒకసారి సినిమా విడుదలయ్యాక మీరే తెలుసుకుంటారు.. ఆ చిత్రంలో అలాంటి సన్ని వేశాలు లేవని' అని ఆయన అన్నారు. చిత్ర బృందం కూడా అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు. -
'ఐస్క్రీం'లో న్యూడ్ సీన్ ఎందుకు పెట్టానంటే..