breaking news
Hotel mariGold
-
సెల్ఫీ విత్ బ్యూటీ
-
ట్రైలర్ అదుర్స్..
హిమాయత్‌నగర్‌లోని ఫ్యాషన్ఇన్స్టిట్యూట్ ఐఎన్ఐఎఫ్డీ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రియేట్ చేసిన డిజైన్లను ఈ నెల 4న ప్రదర్శించనున్నారు.బేగంపేటలోని హోటల్ మ్యారీగోల్డ్‌లో జరిగే ఈ ఫ్యాషన్ షోకు ప్రీ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా స్టూడెంట్స్ తమ స్ప్రింగ్ సమ్మర్ 2015 కలెక్షన్ విశేషాలను పంచుకున్నారు. ఇంటీరియర్విద్యార్ధులు సృష్టించిన వెరైటీ లైట్స్... ప్రదర్శించారు. తమయాన్యువల్ ఈవెంట్ కోసం రూపొందించిన దుస్తుల ట్రయల్స్ కోసం 11 మంది సిటీ టాప్ మోడల్స్ ఇన్స్టిట్యూట్ను సందర్శించనున్నారని నిర్వాహకులు సోమవారం చెప్పారు.