-
వైరల్ : నెల నెలా గర్భం దాల్చుతున్న యువతి
అమెరికాకు చెందిన 22 ఏళ్ల సోఫ్ మోస్కా ఓ లెస్బియన్ యువతి. కాగా తనకూ ప్రతి మహిళలానే ప్రెగ్నెంట్ కావడమంటే ఇష్టం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా లెస్బియన్స్ గర్భం దాల్చడం అనేది జరగదు. వారు పురుషులతో కలవడానికి ఇష్టపడరు. అయితే ఎందుకో తెలీదు కానీ సోఫ్కి మాత్రం ప్రెగ్నెట్ మహిళలంటే చాలా ఇష్టం. తానూ వారిలాగే గర్భం దాల్చాలనుకుంటుంది కానీ తనకు పిల్లలను కనడం మాత్రం ఇష్టంలేదు. ఇక ఈ క్రమంలోనే తాను అనుకున్నది సాధించుకుంది. తన అభిరుచికి తగ్గట్టుగా తానూ గర్భం దాల్చింది. అయితే సోఫీ ఒక ఈజీ ట్రిక్‌తో ప్రెగ్నెంట్ అయింది. అదేంటంటే ఓ సిలికాన్ బేబీ బంప్‌ను పొట్ట వద్ధ ధరిస్తే చూడటానికి అచ్చం గర్భిణీ స్త్రీ లానే కనిపిస్తుంది. కనీసం డౌట్ కూడా రాదు. అయితే ఈ సిలికాన్ బేబీ బంప్ కోసం సోఫీ రూ.20వేలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక దాంతో సోఫీ తనకు నచ్చినప్పుడల్లా గర్భిణిలా ఫొటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ తన విచిత్రమైన కోరికను నిరవేర్చుకుంటుంది. విశేషం ఏంటంటే ఇదే తనకు ఓ అలవాటుగా మారిపోయింది. కనీసం నెలలో ఒకసారైనా బేబీ బంప్‌ను ధరించి గర్భవతిగా మారిపోతుంది. ఇలా సోఫ్ మోస్కా తనను తానే ప్రెగ్నెంట్‌గా ఊహించుకొంటూ మురిసిపోతుంది. తాజాగా సోఫ్ మోస్కా తాను ప్రెగ్నెంట్‌గా కనిపిస్తున్న వీడియోను తన ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీ కోరికను ఈ రూ.20వేల సిలికాన్ ప్రెగ్నెన్సీ బెల్లీతో నెరవేర్చుకుంటున్నట్టు తన పోస్ట్‌లో పేర్కొంది. ఇక తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Soph Mosca (@sophmosca) -
నకిలీ గర్భంతో నటిస్తున్న మహిళ అరెస్టు
తనకు గర్భం ఉన్నట్లు నటించి.. బాంబు దాడులు చేయడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానంతో ఓ మహిళను ఫ్రెంచి పోలీసులు అరెస్టు చేశారు. ఇస్లాం మతంలోకి మారిన ఆ మహిళ (23)తో పాటు ఆమె భర్త (35)ను కూడా అరెస్టు చేశారు. వాళ్ల ఇంటిని సోదా చేసిన పోలీసులకు.. కడుపు ఎత్తుగా కనపడేందుకు ఉపయోగించే దిండు ఒకటి దొరికింది. దాన్ని వాళ్లు ఇంటర్నెట్లో కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే విమానాల్లో ప్రయాణించేటప్పుడు తనకు మంచి సౌకర్యాలు వస్తాయనే ఈ నకిలీ గర్భాన్ని కొన్నట్లు వాళ్లు వాదిస్తున్నారు. కానీ, దానిమీద అల్యూమినియం ఫాయిల్ కోటింగ్ ఉందని, మెటల్ డిటెక్టర్ల నుంచి కూడా లోపల ఉన్న పదార్థాలు స్కాన్ కాకుండా అది అడ్డుపడుతుందని పోలీసులు అంటున్నారు. అలాంటివి కేవలం బాంబులు దాచడానికే ఉపయోగిస్తారని తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సాగించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆ జంట చూసిందనేందుకు తగిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి వాళ్లను గృహనిర్బంధంలో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 13న జరిగిన ప్యారిస్ ఉగ్రదాడుల్లో 130 మంది మరణించడంతో అప్పటినుంచి ఫ్రాన్స్‌లో హై ఎలర్ట్ ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
- పుష్కర కాలం తర్వాత...
Advertisement