విజయవాడ : వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ (ఫోటోలు)

పున్నమి ఘాట్ సమీపంలో చిన్నారులకు శాప్ ఆధ్వర్యంలో వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో బుధవారం సుమారు 50 మందికి పైగా పాల్గొన్నారు. కయాకింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
















మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్