
ఐపీఎల్-2025 నయా సంచలనం అనికేత్ వర్మ (Photo Courtesy: BCCI/IPL)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అనికేత్ (Photo Courtesy: BCCI/IPL)

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అనికేత్.. 5 సిక్స్‌లతో 36 పరుగులు సాధించాడు (Photo Courtesy: BCCI/IPL)

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 74 రన్స్ (Photo Courtesy: BCCI/IPL)

23 ఏళ్ల అనికేత్ వర్మ.. ఫిబ్రవరి 5, 2002న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జన్మించాడు. (Photo Courtesy: BCCI/IPL)

కానీ అతడు దేశవాళీ క్రికెట్‌లో మాత్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన వర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. (Photo Courtesy: BCCI/IPL)

అనికేత్ మూడేళ్ల వయసులోనే తన తల్లిని పోగొట్టుకున్నాడు (Photo Courtesy: BCCI/IPL)

భార్య మరణం తర్వాత అనికేత్ తండ్రి రెండో పెళ్లిచేసుకున్నాడు (Photo Courtesy: BCCI/IPL)

దీంతో అనికేత్ అమ్మమ్మ పార్వతి వర్మ.. మనుమడిని భోపాల్‌కు తీసుకుని వచ్చేసింది. తనే అతడి బాగోగులు చూసుకుంది (Photo Courtesy: BCCI/IPL)

అమ్మమ్మతో అనికేత్ బంధం విడదీయలేనిది. ఆమెనే మమ్మీ అని పిలుస్తాడు. (Photo Courtesy: BCCI/IPL)

మామయ్య అమిత్ వర్మ ప్రోత్సాహంతో క్రికెట్‌లో రాణిస్తున్న అనికేత్ వర్మ (Photo Courtesy: BCCI/IPL)

(Photo Courtesy: BCCI/IPL)

(Photo Courtesy: BCCI/IPL)