Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన సింగర్ హారికా నారాయణ్‌ (ఫొటోలు) | Singer Harika Narayan Wedding With Prudhvi Vempati, Photos Gallery Goes Viral - Sakshi
Sakshi News home page

Harika Narayan Marriage Photos: ప్రియుడిని పెళ్లాడిన సింగర్ హారికా నారాయణ్‌ (ఫొటోలు)

Published Mon, Mar 18 2024 4:53 PM | Last Updated on

Singer Harika Narayan Wedding Photos - Sakshi
1/36

ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు అలా మరో టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి చేసేసుకుంది.

Singer Harika Narayan Wedding Photos - Sakshi
2/36

ఇకపోతే గత ఏడేళ్లుగా పృథ్వీ వెంపటి అనే కుర్రాడితో ప్రేమలో ఉన్న హారికా నారాయణ్.. ఈ విషయాన్ని పెద్దగా బయటపెట్టుకోలేదు. మార్చి 6న నిశ్చితార్థం జరిగిన తర్వాత అతడి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది

Singer Harika Narayan Wedding Photos - Sakshi
3/36

ఈ శుభాకార్యం జరిగిన రెండు వారాల్లో అంటే మార్చి 17న ఈ బ్యూటీఫుల్ లేడీ సింగర్ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదు

Singer Harika Narayan Wedding Photos - Sakshi
4/36

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరికి చెందిన హారికా నారాయణ్.. తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ఉత్తరాదిలో పెరిగింది. జర్మనీ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంది. కానీ అనుకోని విధంగా సింగర్ అయింది. నిహారిక 'సూర్యకాంతం' మూవీతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన హారిక.. మహేశ్ బాబు, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఎంట్రీ సాంగ్స్ పాడి అలరించింది.

Singer Harika Narayan Wedding Photos - Sakshi
5/36

6/36

7/36

8/36

9/36

10/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
11/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
12/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
13/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
14/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
15/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
16/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
17/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
18/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
19/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
20/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
21/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
22/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
23/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
24/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
25/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
26/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
27/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
28/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
29/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
30/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
31/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
32/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
33/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
34/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
35/36

Singer Harika Narayan Wedding Photos - Sakshi
36/36

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement