విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్వాలిఫికేషన్ థియేటర్లో రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మంత్రులు బొత్స, ముత్యాల నాయుడు, అమర్నాథ్ పాల్గొన్నారు. పలువురు ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేశారు.

Sep 5 2023 1:43 PM | Updated on Sep 5 2023 1:43 PM