కేరళీయులు ఓనం పండగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బిర్లా కూడలి సమీపంలోని కేరళ కళా సమితిలో జరిగిన వేడుకల్లో పూక్కళం పూజలు, సంప్రదాయ నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. కేరళకు చెందిన ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ వేడుకలకు హాజరయ్యారు.

Published Mon, Sep 23 2024 10:21 AM | Last Updated on