నగరంలోని సాలార్జంగ్ మ్యూజియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆద్య కళల ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది. అడవుల్లో ఆదివాసీలు వినియోగించిన కళా ఖండాలు, సంగీత వాద్యాలు సహా 2 వేల పైచిలుకు కళాఖండాలను ప్రదర్శనలో పెట్టారు.

Jun 13 2023 8:20 AM | Updated on Mar 21 2024 7:26 PM