ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ! | Congress leading in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ!

Dec 8 2013 9:26 AM | Updated on Mar 29 2019 9:18 PM

చత్తీస్ గఢ్లో అధికార బీజేపీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది.

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో అధికార బీజేపీ ప్రభుత్వం గట్టిపోటిని ఎదుర్కోంటుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వ్యతిరేకంగా బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటినిస్తోంది. మొత్తం 90 స్ఠానాల్లో ఇప్పటి వరకు 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల సమాచారం ప్రకారం బీజేపీ 38, కాంగ్రెస్ పార్టీ 41, 4 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నాయి. గత అసెంబ్లీలో బీజేపీ 50 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 38 స్టానాలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. 
 
  • దంతేవాడ లో దివంగత కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ అధిక్యం
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement