బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాలి | karam sivaji slams on pawan kalyan | Sakshi
Sakshi News home page

బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాలి

Aug 11 2015 11:56 AM | Updated on Mar 23 2019 9:10 PM

బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాలి - Sakshi

బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాలి

హీరో పవన్ కళ్యాణ్ పై మాలమహానాడు నేత కారెం శివాజీ ఫైర్ అయ్యాడు.

కాకినాడ: హీరో పవన్ కళ్యాణ్ పై మాలమహానాడు నేత కారెం శివాజీ ఫైర్ అయ్యాడు. ఆయన మంగళవారం కాకినాడలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ట్విట్టర్ లో కాకుండా ప్రజల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలని సూచించారు. పవన్ సందేశం ఏంటో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement