దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’ | Google Ordered to Pay Royalty on Adwords Revenue to Vringo | Sakshi
Sakshi News home page

దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’

Jan 30 2014 3:05 AM | Updated on Sep 2 2017 3:09 AM

దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’

దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’

ప్రపంచాన్ని మన ‘కళ్ల’ముందు ఉంచేలా సెర్చ్‌ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న గూగుల్ గ్లాస్ మరిన్ని హంగులతో మన ముందుకు రాబోతుంది.

న్యూయార్క్: ప్రపంచాన్ని మన ‘కళ్ల’ముందు ఉంచేలా సెర్చ్‌ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న గూగుల్ గ్లాస్ మరిన్ని హంగులతో మన ముందుకు రాబోతుంది. దృష్టిలోపాలకు అనుగుణంగా, మనకు నచ్చే ఆకృతిలో కంటిఅద్ధాలను తయారు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇంకా పరీక్ష దశలోనే ఉన్న గూగుల్ గ్లాస్ ఈ ఏడాది చివరిలోపు మార్కెట్‌లోకి విడుదలకానుంది. సరికొత్త హంగులతో, మనకునచ్చే రీతిలో లభించే వీటి ధర సుమారు రూ.14,000 ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement