మంత్రి గంటాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ | Anakapalli court issues arrest warrant on Minister Ganta Srinivasa Rao | Sakshi
Sakshi News home page

మంత్రి గంటాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

Aug 24 2017 1:46 AM | Updated on Aug 20 2018 4:35 PM

మంత్రి గంటాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ - Sakshi

మంత్రి గంటాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టుకు వారెంట్‌ జారీ అయింది.

ఆదేశాలు జారీచేసిన అనకాపల్లి కోర్టు
 
అనకాపల్లి: రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనకాపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జి.వి.వి.సత్యనారాయణమూర్తి నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు. 2009 ఎన్నికల్లో గంటా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదైంది.

ఈ కేసు విచారణ కోసం మంత్రి గంటా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్‌ నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement