నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ | Woman with fake visa held at airport | Sakshi
Sakshi News home page

నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ

Dec 1 2015 6:04 PM | Updated on Sep 3 2017 1:19 PM

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాతో ఓ మహిళ పట్టుబడింది.

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాతో ఓ మహిళ పట్టుబడింది. పట్టుబడ్డ మహిళ వైఎస్సార్ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. దుబాయ్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆమె పట్టుబడినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement