చిన్నారిని బీరువాలో దాచిన టీచర్ | teacher hides student in storewell | Sakshi
Sakshi News home page

చిన్నారిని బీరువాలో దాచిన టీచర్

Aug 26 2014 11:41 AM | Updated on Nov 9 2018 5:02 PM

చిన్నారిని బీరువాలో దాచిన టీచర్ - Sakshi

చిన్నారిని బీరువాలో దాచిన టీచర్

మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్లో దారుణం చోటుచేసుకుంది. అల్లరి చేస్తుందని ఓ చిన్నారిని అంగన్ వాడీ టీచర్ బీరువాలో దాచింది

మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్లో దారుణం చోటుచేసుకుంది. అల్లరి చేస్తుందని ఓ చిన్నారిని అంగన్ వాడీ టీచర్ బీరువాలో దాచింది. దాంతో  చిన్నారికి ఊపిరి ఆడకపోవటంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ గ్రామస్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

కాగా విజయ నగరం ప్రతిభా పాఠశాలలో హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని టీచర్ చితకబాదింది. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement