రియల్టర్ దారుణ హత్య | realter murdered in acchireddy nagar-hyderabad | Sakshi
Sakshi News home page

రియల్టర్ దారుణ హత్య

Dec 6 2015 4:45 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఫలక్‌నూమా పరిధిలోని అచ్చిరెడ్డినగర్‌లో అఫ్రోజ్ అనే రియల్టర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు.

హైదరాబాద్ సిటీ: ఫలక్‌నూమా పరిధిలోని అచ్చిరెడ్డినగర్‌లో అఫ్రోజ్ అనే రియల్టర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫలక్‌నూమా పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement