ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం | Oil Company in the fire | Sakshi
Sakshi News home page

ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం

Mar 22 2015 12:12 AM | Updated on Sep 2 2018 5:43 PM

షార్ట్‌సర్క్యూట్‌తో శనివారం మేడ్చల్‌లోని ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రూ.కోటి ఆస్తి నష్టం జరిగింది.

మేడ్చల్: షార్ట్‌సర్క్యూట్‌తో శనివారం మేడ్చల్‌లోని ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రూ.కోటి ఆస్తి నష్టం జరిగింది. సుప్రీం లూబ్రికెంట్స్ కంపెనీలో ఆయిల్ రీసైక్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement